Skip to playerSkip to main contentSkip to footer
  • 1/23/2020
Ram gopal varma Hard Troll On Nandamuri BalaKrishna & Roja Selfie.
#NandamuriBalakrishna
#RGV
#balakrishnarojaselfie
#ramgopalvarma
#apassembly
#amaravati
#andhrapradesh
#tdp
#ysrcp
అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దుపై శాసనమండలిలో ఓవైపు చర్చ జరుగుతున్న వేళ.. వైసీపీ ఎమ్మెల్యే రోజా,టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు దిగడం హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలు,రాజకీయాలపై తనదైన శైలిలో ట్రోలింగ్స్ చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. రోజా-బాలకృష్ణల సెల్ఫీని కూడా ట్విట్టర్‌‌లో ట్రోల్ చేశారు. అయితే రోజా అందంగా ఉందంటూ పొగిడిన ఆయన.. బాలకృష్ణను దిష్టిబొమ్మ అంటూ ట్రోల్ చేయడం గమనార్హం.

Category

🗞
News

Recommended