#WatchVideo : Soldiers Carry Pregnant Woman On Cot For 6 km In Chhattisgarh !
  • 4 years ago
A team of Central Reserve Police Force (CRPF) carried a pregnant woman on a cot for at least 6 kilometer on January 21.
#soldiers
#soldierscarrypregnantwoman
#CRPF
#pregnantwoman
#indianarmy
#chhattisgarh


ఛత్తీస్ఘడ్ బీజాపూర్ లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బృందం నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీ స్త్రీ పట్ల తమ మానవత్వాన్ని ప్రదర్శించింది. బీజాపూర్ లో ఓ చిన్న గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు మార్గం, రవాణా సరిగా లేని గ్రామంలో వాహనాల రాకపోకలు కూడా కష్టమే అటువంటి గ్రామంలో ఆ గర్భిణీ స్త్రీ ని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించేందుకు 6 కిలోమీటర్ల దూరం వరకు మంచం మీద మోసుకెళ్లింది crpf బృందం