4 years ago

Top 11 Cartoons In Our Childhood | Cartoon Network | Tom & Jerry | Scooby-Doo | Pokemon || Boldsky

Filmibeat Telugu
Filmibeat Telugu
Top 11 Most Favorite cartoons of our childhood.
#cartoonsforkids
#tomandjerry
#popoyethesailorman
#oswald
#pingu
#bobthebuilder
#pokemon
#thepowerpuffgirls
#johnnybravo
#ben10
#thomasandfriends
#scoobydoo

టామ్‌ అండ్‌ జెర్రీ' తర్వాత ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన కార్టూన్‌ పాత్రల్లో 'స్కూబీడూ' కూడా ఒకటి. ఈ రెండు కార్టూన్‌ సిరీస్‌లు అయినప్పటికీ వీటి మధ్య ఓ అవినాభావ సంబంధం ఉంది.90's లో పుట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చే కార్టూన్స్ అంత నచ్చకపోవచేమో కానీ..అప్పట్లో కార్తూన్ నెట్వర్క్ లో వచ్చే కొన్ని మాత్రం..వాళ్లకి ఎప్పుడు memorable ఏ..అందులో top 11 ఏంటో ఇప్పుడు చూద్దాం..

Browse more videos

Browse more videos