Virat Kohli Gifts His Match-Winning Knock To Anushka Sharma || Oneindia Telugu
  • 4 years ago
Virat Kohli 'gifts' His Blistering Match-winning Knock To Anushka Sharma.Virat Kohli,who is married to Bollywood actress Anushka Sharma, 'gifted' his scathing knock to his wife as the match collided with their wedding anniversary.
#viratkohli
#anushkasharma
#virushka
#viratkohlirecords
#viratkohlistats
#IndiavsWestIndies3rdT20
#KLRahul
#RohitSharma
#ViratKohlisixes
#RohitSharmasixes
#WankhedeStadium
#KieronPollard
#T20WorldCup
#indvswihighlights
#indvswi
#indvwi

బుధవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన చివరి టీ20లో భారత్‌ 67 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెచ్చిపోయి 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. వాంఖెడే స్టేడియంలో గత మ్యాచ్‌లో (2016, టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌) ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
Recommended