CAB 2019 : Government Clears The Myths On Citizenship Amendment Bill In 8 Points
  • 4 years ago
Citizenship Amendment Bill comes for debate in the Rajya Sabha, the central govt has come out with an explainer which it claims is a "myth-buster" on the bill.
#CitizenshipAmendmentBill
#CitizenshipAmendmentBill2019
#CAB2019
#RajyaSabha
#LokSabha
#Amitshah
#Assam
#Muslims
#bjp
#CABvoting
#IndiaSupportsCAB

లోక్‌సభలో వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లు పాస్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎన్నో అనుమానాలు, అంతకుమించి మరెన్నో వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. అయితే వీటన్నిటిని ఖాతరు చేయని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బిల్లును రాజ్యసభలో పాస్ చేయించి అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే విపక్షాలతో పాటు చాలామంది సంధిస్తున్న విమర్శలకు ప్రభుత్వం 8 పాయింట్లతో సమాధానం ఇచ్చింది.
Recommended