MS Dhoni Under Serious Trouble After People Register FIR ! || Oneindia Telugu

  • 4 years ago
Former India skipper MS Dhoni can get into a @angerous situation through his association with the real estate group Amrapali.
#MSDhoni
#sakshidhoni
#viratkohli
#rohitsharma
#indvswi2019
#dhoniinAmrapaligroup
#cricket
#teamindia

ఆమ్రపాలి రియ‌ల్ ఎస్టేట్ సంస్థ స్కామ్‌ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మెడకు చుట్టుకొనే ప్రమాదం ఉంది. నేరపూరిత కుట్రలో ధోనీకి కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించిన ఆమ్రపాలి గ్రూప్‌ బాధితులు.. ఎఫ్‌ఐఆర్‌లో మహీ పేరును కూడా చేర్చారు. దీంతో ధోనీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌లో గృహ యజమానులు ఇప్పటివరకు ఏడు ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేసినట్లు సమాచారం తెలుస్తోంది.

Recommended