BCCI To Test 'Camera Spotting' For No-Balls In India Vs West Indies Match
  • 4 years ago
BCCI using India matches to test ‘camera spotting’ of no-balls
The board is testing the technology of getting run out cameras to pick no-balls so that umpires do not miss the landing of the bowler’s foot - an area which came under heavy criticism in the last edition of IPL.
#tvumpire
#thirdumpire
#indiavswestindies
#viratkohli
#teamindia
#rohitsharma
#cricket
#cricketnews
#noballsincricket
#ausvspak
#ipl2020
#viratkohli
#mumbaiindians
#royalchallengersbangalore
#rcb

నో బాల్స్‌ను గుర్తించేందుకు టెక్నాలజీని వినియోగించాలని బీసీసీఐ ఎప్పటి నుంచో భావిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో వెస్టిండిస్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరిస్‌లో నోబాల్స్‌ను గుర్తించడం కోసం కెమెరాలను వినియోగించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.ఇందులో భాగంగా ఫీల్డ్‌ అంపైర్లు దీనిని ఉపయోగించుకొనేలా ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు బీసీసీఐ సంయుక్త కార్యదర్శి జయేశ్‌ జార్జ్‌ మాట్లాడుతూ "నిజమే. ఆ పని జరుగుతోంది. ఐపీఎల్‌ అంటేనే వినూత్నతకు మారుపేరు. ఐపీఎల్‌ ప్రతి సీజన్‌లోనూ ఓ కొత్త సాంకేతకను ప్రవేశపెట్టి ఆట అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నది మా లక్ష్యం" అని అన్నారు.
Recommended