#CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR

  • 4 years ago
Cine Box : Tollywood Young Hero Jr Ntr Upcoming Movie Is RRR. This Movie Directed By SS Rajamouli. In This Movie mega power Star Ram charan Also Working. In This Movie Will be Released on july 30 2020.
#RRRupdate
#AlaVaikuntapuramlo
#SarileruNeekevvaru
#alluarjun
#maheshbabu
#rajamouli
#nithin
#kanganaranaut
#samantha
#tollywood


* స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ యమ స్టైలిష్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆఫీస్ విషయాలు తెలిసి అబ్బో ! అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి అంతగా ఆశ్చర్యపోయేలా బన్నీ ఏం చేస్తున్నాడు? ఇటీవలే అల్లు అరవింద్ తన వ్యాపార లావాదేవీలు, ఆస్తుల బాధ్యతలను తన ముగ్గురు కొడుకులు చూసుకునేలా ఆస్తి పంపకాలు జరిపారు. దీంతో బన్నీ సొంతంగా ఓ స్టెప్ వేస్తున్నారని, ఇందులో భాగంగానే సర్వ హంగులతో ఓ ఆఫీస్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి తన కొత్త ఆఫీస్ నిర్మించబోతున్నాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఖరీదైన ఏరియాలో ఈ ఆఫీస్ నిర్మాణ పనులు చక చకా జరిగిపోతున్నాయట. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేని విధంగా ఈ ఆఫీస్ సర్వ హంగులతో రూపుదిద్దుకుంటోందని సమాచారం. అండ్ అలాగే ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోకు ఇంత భారీ ఆఫీస్ లేదని, బన్నీ అదిరిపోయే స్కెచ్ వేశాడని టాక్ నడుస్తోంది.

Recommended