నేను కూడా అక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను - అల్లు అర్జున్ *Launch | Telugu FilmiBeat

  • 2 years ago
Leading construction company Honor Homes has recently roped in actor Allu Arjun as its brand ambassador. The event was held on Monday during the inauguration of the new 'Richmont' project. On this occasion, co-founder and promoter M Balu Choudhary said that Gaurav Prasthan started seven years ago and this is the third project. Allu Arjun expressed his happiness as an honorary campaigner | ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హానర్‌ హోమ్స్‌ తాజాగా తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ను నియమించుకుంది. కొత్తగా ’రిచ్‌మాంట్‌’ ప్రాజెక్టును ఆవిష్కరించిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించింది. ఏడేళ్ల క్రితం హానర్‌ ప్రస్థానం ప్రారంభమైందని, ఇది తమకు మూడో ప్రాజెక్టని ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్‌ ఎం బాలు చౌదరి తెలిపారు. హానర్‌ ప్రచారకర్తగా నియమితులు కావడంపై అల్లు అర్జున్‌ హర్షం వ్యక్తం చేశారు.

#HonorHomes
#Richmont
#Hyderabad
#SRajamouli
#MBalaChoudhary
#Telangana
#AlluArjun
#AA

Recommended