MS Dhoni May Play For Asia XI Against Rest Of World In March 2020 || Oneindia Telugu

  • 5 years ago
MS Dhoni international comeback? Long wait might be over in March 2020
Bangladesh Cricket Board has sought permission from BCCI to allow 7 of its top cricketers, including MS Dhoni, to be part of an Asia XI invitational team that is scheduled to take on World XI in March 2020.
#MSDhoni
#Viratkohli
#rohitsharma
#ravindrajadeja
#JaspritBumrah
#BBCI
#BCB
#asia11vsworld11

వచ్చే ఏడాది మార్చిలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆసియా ఎలెవన్ జట్టులో ధోనీకి స్థానం లభించింది. ఆసియా ఎలెవన్ జట్టులో పాల్గొనడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుండి అనుమతి కోరింది. అయితే బీసీసీఐ ఆమోదం తెలపాల్సి ఉంది.

Recommended