India vs West Indies 2019 : Rohit Sharma Likely To Be Rested For The ODI Series || Oneindia Telugu
  • 4 years ago
India vs West Indies 2019 : After the ongoing Test series against Bangladesh, there is no respite for team India as they are scheduled to host the West Indies for three ODIs and as many T20 Internationals in December.
#indvswi2019
#indvswi2019schedule
#IndiavsWestIndies2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#jaspritbumrah
#yuzvendrachahal
#cricket
#teamindia

గత రెండు సంవత్సరాలుగా టీమిండియా విదేశీ, స్వదేశీ పర్యటనలతో బిజీగా గడుపుతోంది. ఈ వేసవిలో ఆటగాళ్లు అందరూ ఐపీఎల్, ప్రపంచకప్ లాంటి సుదీర్ఘ టోర్నీలలో ఆడారు. ఆ తర్వాత వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా పర్యటనలు టీంఇండియా పూర్తి చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇక వెస్టిండీస్‌తో డిసెంబర్‌లో టీంఇండియా మరో సిరీస్ ఆడనుంది.
Recommended