#AA20 Movie LAunch | Allu Arjun - Sukumar Movie Launch Event
  • 4 years ago
Allu Arjun And Sukumar Movie Launch Event .This Movie Is Produced Inder Mythri Movies. Rashmika Mandanna Is Feamle Lead.
#alluarjun
#sukumar
#rashmikamandanna
#mythrimoviemakers
#alavaikunthapuramulo
#trivikramsrinivas
#AA19
#AA20


క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమా సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన, అల్లు అర్జున్‌తో తన తాజా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంత క్రియేటివ్‌గా స్క్రిప్ట్ రాశాడో.. అంతే క్రియేటివ్‌గా పైకం గురించి ఆలోచిస్తున్నాడట సుకుమార్. ఈ మేరకు తన డిమాండ్‌ని మైత్రి నిర్మాతల వద్ద పెట్టేశారని తెలుస్తోంది.
Recommended