Cine Box : Hollywood And Bollywood Latest Updates
  • 4 years ago
Sonam Kapoor hosts Diwali party with hubby Anand Ahuja in Mumbai.B-town celebs arrive at Amitabh Bachchan’s residence ‘Jalsa’ for Diwali celebration.Shah Rukh Khan celebrates Diwali with son AbRam, wife Gauri Khan.Priyanka Chopra, Nick Jonas Welcome Lakshmi-Ganesha as They Celebrate First Diwali.Samantha Akkineni Calls Joaquin Phoenix's Joker Greatest Film She's Ever Watched.After Posting Ranveer Singh Pic, John Cena Wishes Fans Happy Diwali
#Hollywood
#Bollywood
#Diwali
#SonamKapoor
#Btown
#AmitabhBachchan
#PriyankaChopra
#NickJonas
#Samantha
#RanveerSingh
#JohnCena


1.బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 27 న ముంబైలో చిత్ర పరిశ్రమ కోసం గ్రాండ్ దీపావళి పార్టీని నిర్వహించారు. దీపావళి పండుగ వేడుకల కోసం పలువురు బి-టౌన్ ప్రముఖులు ముంబైలోని అమితాబ్ బచ్చన్ నివాసంకి వచ్చారు. నటి హేమా మాలిని, కాజోల్ మరియు మాధురి దీక్షిత్ తమ సాంప్రదాయ భారతీయ దుస్తులలో ఈ సందర్భంగా పాల్గొన్నారు. నటులు శ్రద్ధా కపూర్, టైగర్ ష్రాఫ్, సారా అలీ ఖాన్ వారి కుటుంబ సభ్యులతో పాటు వచ్చారు.
Recommended