Whistle Movie Review And Rating || విజిల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
  • 4 years ago
#BigilReview: Fans declare Thalapathy Vijay's sports drama a 'Diwali Blockbuster'.With such reviews from fans, we are sure that Bigil will have a huge first day at the ticket windows. Produced by Kalpathi S. Aghoram, Kalpathi S. Ganesh and Kalpathi S. Suresh, the film also stars Nayanthara, Vivek, Kathir, Jackie Shroff, Daniel Balaji, Anandaraj, Rajkumar, Devadarshini and Yogi Babu in key roles.
#WhistleMoviePublicTalk
#Whistletwitterreview
#Whistlereview
#BigilReview
#BigilTwitterReview
#Vijayentryinbigil
#thalapathyvijay
#whistle
#bigil
#maheshkoneru
#eastcostproductions
#atlee
#nayanathara

తెలుగు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని,విజయంతో విజిల్ వెయ్యాలని గత కొంతకాలంగా విశ్వప్రయత్నం చేస్తున్నాడు.ఇవాళ విజయ్ నటించిన విజిల్ చిత్రం రిలీజ్ అయ్యింది.ఈ చిత్ర రివ్యూ ఏంటో తెలుసుకుందాం.విజిల్ కథ చాలా సింపుల్.. మనం ఇప్పటిదాకా చూసిన ఎన్నో స్పోర్ట్స్ డ్రామాస్ లో చుసిన బేసిక్ ప్లాట్ విజిల్ లోనూ ఉంటుంది. చక్ దే ఇండియా, గోల్కొండ హై స్కూల్ తరహాలోనే విజిల్ సాగుతోంది. కాకపోతే కొంచెం మసాలాతో. మైఖేల్ అలియాస్ బిగిల్ అమ్మాయిల ఫుట్ బాల్ టీమ్ కు..తన తండ్రి కలను నెరవేర్చడానికి కోచ్ గా మారతాడు. తన తండ్రి కల ఏమిటి? ఎందుకు అసలు కోచ్ గా మారాల్సి వస్తుంది? చివరికి ఆ లక్ష్యాన్ని బిగిల్ చేరుకోగలిగాడా లేదా అన్నది మిగిలిన కథ.
Recommended