• 6 years ago
Rakshasudu Movie Public Talk.Rakshasudu' is being remade in Telugu as a remake of the hit movie 'Ratchasan'. Bellamkonda Srinivas as the hero .. Anupama Parameswaran as the heroine is ready for release.
#RakshasuduMovie
#Rakshasudupublictalk
#Rakshasudureview
#BellamkondaSrinivas
#AnupamaParameswaran
#tollywood


నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి శ్రీనివాస్ సోలో హీరోగా తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఆరు సినిమాల్లో నటించారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కానీ.. ఊహించిన స్థాయిలో ఇంకా మార్కెట్ అయితే ఏర్పడలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాక్షసుడు’. తమిళ సూపర్ హిట్ మూవీ ‘రాచ్చసన్’కు ఇది రీమేక్. రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర రివ్యూ ఏంటో తెలుసుకుందాం.

Recommended