2019 Vidhan Sabha election results : చాలాచోట్ల లీడింగ్ లో కొనసాగుతున్న BJP : శివసేన కూటమి
  • 5 years ago
Chief Minister Devendra Fadnavis and Shiv Sena leader Aaditya Thackeray are leading from Nagpur South West and Worli constituencies, respectively, as the BJP has made early gains in counting of votes in Maharashtra. Congress candidate and former CM Ashok Chavan is leading from Bhokar, while the late Vilasrao Deshmukh’s son Amit Deshmukh is leading in Latur City.
#ElectionResults2019
#maharashtra
#haryana
#counting
#bjp
#shivsena
#congress
#ncp
#electionsresults
#DevendraFadnavis
#AadityaThackeray

ముందుగా అంచనా వేసినట్లే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. తొలి ఫలితాల్లో భారతీయ జనతాపార్టీ-శివసేన కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆరంభంలో వెలువడిన ఫలితాలు బీజేపీ-శివసేన వైపు మొగ్గు చూపాయి. కాంగ్రెస్, ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వెనుకంజలో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో వెలువడిన అంచనాలను బట్టి చూస్తే.. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రారంభంలో వచ్చిన ఇవే ఫలితాలు చివరి దాకా కొనసాగే అవకాశాలు లేకపోలేదు.
Recommended