TS EAMCET Results 2023 ఎంసెట్ ఫలితాలు చెక్ చేసుకోండిలా| Telugu oneindia
  • 11 months ago
The Telangana State Engineering, Agriculture and Medical Common Entrance Test ( TS EAMCET) 2023 results were released on Thursday by Education Minister P Sabitha Indra Reddy
తెలంగాణలో ఈ ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఎంసెట్ 2023 పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. వీటిని పలు వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచారు.

#TSEAMCETResults2023 #Telangana #Andhrapradesh #examresults #Engineering #ResultsAnnouncement #HigherEducation #SabithaIndraReddy
Recommended