IND vs SA 3rd Test : Rohit Sharma Won The Man Of The Match And Series || Oneindia Telugu
  • 5 years ago
After the start of play on Day 4 of the 3rd Test, it took India just 9 minutes and 2 overs to defeat South Africa by an innings and 202 runs and complete a 3-0 series whitewash in Ranchi on Tuesday.It was Rohit Sharma who laid the foundation for a huge first innings score with his prolific double hundred-and his third century of the series and then the Indian pacers wreaked havoc over the last two days to all-out South Africa for 162 and 133 in the two innings in Ranchi.
#INDvsSA3rdTest
#indiavssouthafrica
#indvssa
#ranchitest
#rohitsharma
#manoftheseries
#manofthematch
#teamindia


దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ద్వారా ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ పరుగుల వరద పారించాడు. విశాఖ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో (176, 127) సెంచరీలు చేసాడు. పుణె టెస్టులో మాత్రం కేవలం 14 పరుగులే చేసిన రోహిత్.. రాంచీ టెస్టులో మళ్లీ పరుగుల సునామీ సృష్టిస్తూ డబుల్ (212) సెంచరీ చేసాడు. మూడు మ్యాచ్‌లలో 526 పరుగులు చేసిన రోహిత్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' కూడా దక్కింది. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకోవడం ఇదే తొలిసారి.