RBI Has Stopped Printing Rs 2,000 Notes || 2,000 రూపాయల ముద్రణను నిలిపివేసిన RBI
  • 5 years ago
The printing of Rs 2,000 currency notes has been stopped, the Reserve Bank of India has revealed in reply to an RTI. Not a single high-value note has been printed in this financial year.The notes, along with new Rs 500 notes, were introduced in November 2016 after the government put a ban on the existing Rs 500 and Rs 1,00 notes in a bid to crackdown on the black money and wipe out fake currency in circulation.
#currencynotes
#blackmoney
#rbi
#centralgovernment
#bjp
#pmmodi
#2000Notes
#1000Notes
#500Notes

పెద్ద నోటు మనుగడపై జనాల్లో పెద్ద సందేహాలు కలుగుతున్నాయి. నోటు చలామణిలో ఉంటుందా నిషేదిస్తారా అనే అంశం పై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆర్బీఐ రెండువేల నోటు ముద్రణను ఆపేసిందని, భవిశ్యత్తులో ఇక రెండువేల నోటు చెల్లుబాటు కాదని పుకార్లు పెద్ద యెత్తున షికార్లు చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో నగదు కొరతను తీర్చేందుకు 2వేల రూపాయల నోటును కేంద్ర ప్రభుత్వం తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. కాని ఇప్పుడు ఈ నోటుకు కాలం చెల్లిందనే కథనాలు వినిపిస్తున్నాయి.
Recommended