Gadhalakonda Ganesh Success Meet || బాబాయ్..నువ్వు కమెడియన్ కావడం నీ దురదృష్ణం..మా అదృష్టం !

  • 5 years ago
Gadhalakonda Ganesh Success Meet .Mega Prince Varun Tej starrer Gaddhalakonda Ganesh is one movie that has been creating sensational records at the box-office. The film opened big on the first and it continued the momentum over the weekend.
#GadhalakondaGanesh
#GadhalakondaGaneshcollections
#valmikimovie
#varuntej
#harishshankar
#Brahmanandam
#poojahedge

సినిమా టైటిల్ ను ఆఖరి నిమిషంలో మార్చారు. వాల్మీకి కాస్తా గద్దలకొండ గణేష్ అయిపోయాడు. అయితే దర్శకుడు హరీష్ మైండ్ లో మాత్రం వాల్మీకి టైటిల్ అలా ఫిక్స్ అయిపోయింది. అందుకే సక్సెస్ మీట్ లో మాటిమాటికీ తన సినిమాను వాల్మీకి పేరుతోనే సంభోదించాడు. అంతేకాదు.. ఈ సినిమా సక్సెస్ ను వాల్మీకి మహర్షికి అంకితమిచ్చాడు."ఈ సినిమా వాల్మీకి అనే టైటిల్ తోనే మొదలైంది. ఆ మహర్షి గురించి గొప్పగా చెప్పడానికి ఈ సినిమాతో అవకాశం వచ్చిందని అనుకున్నాను. కానీ కొంతమంది ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో టైటిల్ మార్చాం. కానీ ఓ హైందవ మతంలో పుట్టిన వ్యక్తిగా, రామాయణంపైన, వాల్మీకి మహర్షి పైన ఉన్న గౌరవంతో ఈ సినిమా విజయాన్ని వాల్మీకి మహర్షికి అంకితం చేస్తున్నాం."అన్నారు.

Recommended