Telangana Stares At ₹1.43 Lakh Crore Public Debt As On FY18:CAG
  • 5 years ago
Telangana’s total debt stood at nearly ₹1.43 lakh crore by the end of 2017-18, an 18% increase over the preceding year, the CAG said in its report tabled on Sunday in the State Assembly.The Comptroller and Auditor General (CAG) also expressed concern that the interest payments by the Government, relative to revenues, were higher at 12.19% over the target of 8.31% fixed by the 14th Finance Commission.
#Telangana
#CAG
#Debt
#KCR
#CPS
#Palamuru rangareddy
#electricity
#revenue
#FinanceCommission
#ComptrollerandAuditorGeneral

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగా లేదని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) పేర్కొంది. 2018 మార్చి నాటికే రాష్ట్ర అప్పులు రూ.2.05 లక్షల కోట్లకు చేరాయని, కొత్తగా తెస్తున్న అప్పుల్లో సింహభాగం పాత రుణాలు తీర్చేందుకే ఉపయోగించాల్సి వస్తోందని వెల్లడించింది. 2017-18 మార్చి నాటికి ముగిసిన సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను కాగ్‌ తన నివేదికలో వివరించింది. ఈ నివేదికను ప్రభుత్వం ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్‌ అంచనాలు, వాస్తవాలకు భారీ వ్యత్యాసం ఉందని కాగ్‌ స్పష్టం చేసింది.
Recommended