ప్రకాశం బ్యారేజి సురక్షితమేనా? Heavy Water to Prakasam Barrage

  • 5 years ago
ప్రకాశం బ్యారేజీ భద్రతపై సందేహాలు వస్తున్నాయి. బ్యారేజీ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు. అయితే వరద నీరు వచ్చినప్పుడు ఐదు రోజుల క్రితం నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ ఉంచడంతో బ్యారేజీ భద్రత ఎంత నే అనుమానాలు వ్యక్తమయ్యాయి. #PrakasamBarrage #KrishnaRiver #AndhraPradesh

Recommended