శని దోషాలను వదిలించుకోవడం ఎలా? || Sani Dosham

  • 5 years ago
శని దోషాలను వదిలించుకోవడం ఎలా? ఆయుష్య, వ్యసనాలు, దుఃఖ కారకుడు శనిదేవుడు. ఇంట్లో తరచూ శోకకరమైన బాధలు, సోమరితనం, గుడ్లగూబలు ప్రవేశించడం, క్షయ, క్యాన్సర్, పక్షవాతము తదితర వ్యాధులు కలిగినప్పుడు శనిబలహీనుడని అంటారు. #SaniDosham #WebduniaTelugu

Recommended