భాజపాలో చేరిన నటి ప్రియారామన్ || Priya Raman joined in BJP

  • 5 years ago
ప్రముఖ సినీ నటి ప్రియారామన్‌ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అధిష్ఠానం సూచనల మేరకు ఇప్పటికే ఏపీ నేత లు ఆమెతో మాట్లాడినట్టు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించిన ప్రియారామన్‌ పాల్ఘాట్‌ నాయర్‌ కుటుంబానికి చెందినవారు. #PriyaRaman #BJP

Recommended