What to do if you go to Ganesh Temple || గణేశుని ఆలయానికి వెళితే ఏం చేయాలి?

  • 5 years ago
గణేశుని ఆలయానికి వెళితే ఏం చేయాలి? గణేశుని ఆలయానికి వెళ్లిన తర్వాత ఏం చేయాలన్నది చాలామందికి తెలియదు. ఏదో అలా నమస్కారం చేసేసి వస్తుంటారు. కానీ వినాయకుని ఆలయానికి వెళ్లినప్పుడు తగువిధంగా పూజాదికాలు చేయాలి. అవేంటో తెలుసుకుందాం. #GaneshFestival #VinayakaChaviti #GaneshChaturdhi

Recommended