ఎంఎస్ ధోనీ పెవిలియన్ ఎక్కడ || Mr Cool MS Dhoni Pavilion at JSCA Stadium Ranchi

  • 5 years ago
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు మొనగాడు. క్రికెట్‌లో అన్నీ విభాగాల్లో ఇప్పటికే రికార్డుల మోత మోగిస్తున్న ధోనీ.. తాజాగా 200 ఏళ్ల వరకు చెరిగిపోని కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదీ ధోనీ తన సొంత ఊరిలో చరిత్ర సృష్టించాడు. అదేంటో తెలుసుకుందాం.. #SouthPavilion, #JSCAStadium, MS #Dhoni Pavilion,Sourav Ganguly, ICC World Cup,

Recommended