TS RTCలో మోగిన సమ్మె సైరన్ || TS RTC Unions Going To Samme From 25th Sep || Oneindia Telugu
  • 5 years ago
Telangana State Road Transport Corporation may be Samme. Four unions have already issued notices. Union leaders have made it clear that they will Samme at any moment after the 25th of this month. Union leaders have told the media that the government has not taken any initiative to fulfill their demands.
#Samme
#tsrtc
#leaders
#notice
#cmkcr
#tmu


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగబోతుంది. ఇప్పటికే నాలుగు యూనియన్లు నోటీసులు ఇవ్వగా .. ఇవాళ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నోటీసులు ఇచ్చింది.ఈ నెల 25వ తేదీ తర్వాత ఏ క్షణమైనా సమ్మె చేస్తామని యూనియన్ నాయకులు స్పష్టంచేశారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని .. అందుకే సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నట్టు యూనియన్ లీడర్లు మీడియాకు తెలిపారు.
Recommended