అరుణ్ జైట్లీ రాజకీయ ప్రస్థానం || Former Minister Arun Jaitley's Biography!!
  • 5 years ago
Amit Shah, Harsh Vardhan Rush to AIIMS as Former Minister Arun Jaitley's Condition Becomes Critical Again.A lawyer by profession, Jaitley had been an important part in Narendra Modi's Cabinet during his first tenure as prime minister.
#arunjaitley
#ArunJaitleydeath
#narendramodi
#AmitShah
#JpNadda
#NirmalaSitharaman
#SharadYadav
#RajnathSingh
#RamNathKovind
#HarshVardhan



ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ తనువూ చాలించారు. ఈ నెల 9న ఆయన అనారోగ్య కారణాలతో ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచీ ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఆయన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఐతే... తాజాగా ఆయన మరణ వార్త గురించి తెలియడం తో... కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్...ఆస్పత్రికి వెళ్లారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా శుక్రవారం ఆసుపత్రికి వెళ్లారు. జైట్లీ కుటుంబ సభ్యులని పరామర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ జైట్లీ మృతి పట్ల విచారం వ్యక్తం చేసారు.
Recommended