అందుకే రాజధానిని తరలించే కుట్ర: వేదవ్యాస్ || TDP Leader Vedavyas Sensational Allegations On YSRCP
  • 5 years ago
Senior leader of the TDP, Buragadda Veda vyas said that the VP, Jagan Mohan Reddy, has been trying to make the Andhra Pradesh state more important to political interests than the state's interests. The last TDP government has made preparations for the construction of a world-class capital in a place that is acceptable to all, connecting Krishna and Guntur districts, and the Prime Minister has also attended the Rajits Shamkhastham. The VHP government has been accused of trying to move the capital, portraying it as a thorny area.
#TDP
#Vedavyas
#YSRCP
#chandrababunaidu
#ysjagan
#andhrapradesh
#donakonda

రాష్ట్ర ప్రయోజనాలకన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యతనిస్తూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేయాలని ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడిపి సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలను కలుపుతూ అందరికి ఆమోదయోగ్యమైన ప్రదేశంలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి గత టీడిపి ప్రభుత్వం సన్నాహాలు చేసిందని, అందుకోసం రాజదాని శంఖుస్తాపనకు ప్రధాని మోదీ కూడా హాజరయ్యారని తెలిపారు.
Recommended