Chandrababu naidu Angry on ysrcp government over ramateertham incident
  • 3 years ago
Telugu desam party chief Chandrababu naidu on saturday Angry on ysrcp government over ramateertham incident.

#Ramateertham
#APTempleIncidents
#Chandrababunaidu
#APCMJagan
#andhrapradesh
#ysrcpgovernment
#COVID19
#LordRamaIdol
#ఆంధ్రప్రదేశ్

ఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహాల విధ్వంసాలపై విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. తాజాగా రాముడి శిరస్సు తొలగించిన రామతీర్ధంలో పర్యటించిన చంద్రబాబు ఘటనకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్‌ ఉద్దేశపూర్వకంగా మతసామరస్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. మరో ఘటన జరిగితే ఖబడ్డార్‌ అంటూ జగన్ సర్కారుకు హెచ్చరికలు చేశారు. విగ్రహాల ధ్వంసంపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందేనని చంద్రబాబు డిమాండ్‌ చేశారు
Recommended