కాళహస్తి దేవస్తానము వారిచే ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం || Varalakshmi Vratam at Srikalahasti
#VaralakshmiVratam #Srikalahasti #telugudaily24
శ్రావణమాసం పురస్కారించుకోని శ్రీ కాళహస్తి దేవస్తానమువారు సామూహిక వరలక్ష్మీ వ్రతం భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు వరలక్ష్మీ వ్రతంనిర్వహించుకోనే మహిళకు శ్రీకాళహస్తి దేవస్తానము వారు పూజాసామాగ్రి అందజేశారు
ఈ వరలక్ష్మీ వ్రతంలో మహిళలు పేద్ద ఏత్తునపాల్గోని వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకోని అమ్మవారికృపాకు పత్రులయ్యారు అనంతరం ఆలయవేదపండితులు మాట్లాడుతూ ఈ రోజున వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకోంటే అష్టలక్ష్మీ పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారాని ముఖ్యంగా మంచి భర్త,అమ్మాయిలు పూజిస్తారాని పేళ్ళిఅయినవారు సంతానం కలగాలని . ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Subscribe to #TeluguDaily24 for #todaynews #Politicalnews, #Entertainment and #Breakingnews and make sure to enable Push Notifications so you will never miss the #latestnews.
Stay tuned for the #latestupdates and in-depth analysis of #news around #Telangana and #AndhraPradesh!