Sri Lanka Launches Initiative To Study Ravana's Voyage 5000 Years Ago || Oneindia Telugu
  • 5 years ago
The Sri Lankan government believes that King Ravana was the first aviator in the world and flew over 5,000 years ago and the country’s Civil Aviation Authority has now launched an initiative to understand the methods used by him to fly in ancient times.
#Srilankagovernment
#Ravana
#Voyage
#5000YearsAgo
#CivilAviationAuthority
#firstaviator

రావణుడు హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి.. పది తలలు ఉండటం చేత ఈయనకు దశముఖుడు, దశగ్రీవుడు, దశకంఠుడు అన్న పేర్లు వచ్చాయి. రామాయణం ప్రకారం రావణుడు బ్రాహ్మణుడు.భారతదేశం నుండి తాము స్వతంత్రులమయ్యామన్న దానికి ప్రతీకగా, శ్రీలంకలో రావణుని ఇప్పటికీ గౌరవిస్తారు.రామాయణంలో రావణుడిని సంపూర్ణ ప్రతినాయకుడిగా చిత్రీకరించినప్పటికీ ఎన్నో సద్గుణాలు కలవాడిగా చెప్పటం జరిగింది.