Corona Came into Light 7 Years Ago Only | Leading News Paper News In 2013 Going Viral now
  • 4 years ago
As the whole world is talking about కరోనా today, This was known to the world 7years back. An article was carried in the Telugu leading daily on the same on February 20, 2013.Now the question is as why none could prepare the vaccine then.
#indialockdown
#Birmingham
#china
#Vaccine
#pmmodi
#stayhomestaysafe
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా కొత్తగా వచ్చిన వైరస్ కాదు. ఇప్పుడు ప్రపంచంలో వేలాది మంది మరణానికి కారణమైన ఈ వైరస్ చైనా నుండి వచ్చిందని జోరుగా ప్రచారం సాగుతోంది. డిసెంబర్ - జనవరిలో ఈ వైరస్ బయటపడిందనేది ప్రస్తుతం పాలకులు చెబుతున్న మాట.వాస్తవానికి 2013లోనే ఈ వైరస్ కారణంగా మరణాలు చోటు చేసుకున్నాయి. బర్మింగ్‌హామ్‌లోని క్వీన్‌ ఎలిజిబెత్‌ ఆస్పత్రిలో ఈ వైరస్ కారణంగా మరణాలు 2013 ఫిబ్రవరిలోనే మొదలయ్యాయి. నాడు పత్రికల్లో వచ్చిన కథనాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న దిన పత్రిక 2013, ఫిబ్రవరి 20న కరోనా కారణంగా మృతుల సంఖ్య ఆరుకు చేరిందంటూ వార్త ప్రచురించింది. ప్రాణాంతక వైరస్ గా గుర్తించిన కరోనా గురించి మరి రీసెర్చ్ లు ఎక్కడా ఎందుకు జరగలేదు..వ్యాక్సిన్ పైన ఎందుకు ఫోకస్ చేయేలేదు..ఇంత మంది మరణించాక..ఇప్పుడు చేస్తున్న కట్టడి చర్యలు నాడే చేసి ఉంటే ఇంత నష్టం జరిగేదా...
Recommended