మరో రెండు రోజుల్లో తెలంగాణ లో విద్యుత్ కష్టాలు | Power Problems May Occured In Telangana By Two Days
  • 5 years ago
Power Problems may Occured in Telangana by two days. The Discoms facing many problems as central government new rule. The Letter Of Credit cause to power cuts in telangana. The State Government is not responding while the discoms approach to help out in this crisis. At last Letter Of Credit is going an issue to power cuts in telangana.
#telangana
#problems
#power
#current
#electricity
#StateGovernment
#discoms

తెలంగాణను కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయా? ఇన్నాళ్లు 24 గంటల కరెంటుకు అలవాటుపడ్డ జనాలు పవర్ కట్స్ చూడనున్నారా? మరో రెండు రోజులు దాటితే చీకట్లు తప్పవా? రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం తప్పదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది పరిస్థితి
Recommended