Kolkata Knight Riders Rope In World Champion Coach || Oneindia Telugu

  • 5 years ago
Bayliss will reportedly be joined by former New Zealand and KKR wicketkeeper batsman Brendon McCullum as his deputy.
#indiawindiestour2019
#kolkataknightriders
#brendonmccullum
#Bayliss
#dineshkarthik
#cricket


ఇంగ్లాండ్‌కు తొలిసారి ప్రపంచకప్ అందించిన కోచ్ ట్రేవర్ బేలిస్ వచ్చే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. దీంతో పాటు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ సైతం కేకేఆర్‌తో జత కట్టనున్నాడు.

Recommended