Salman Khan, Kichcha Sudeep Get Dance Lesson From Prabhudheva || Filmibeat Telugu
  • 5 years ago
Video Courtesy : Salman Khan Offcial Insta Page

Bollywood hero Salman Khan and Prabhudheva joins hands for Dabangg 3. On the sets, He made Salman and Sudeep to steps for Uravashi Song from Premikudu. Salman Khan took to his Instagram page and shared a video where he is seen dancing on 'Urvashi' song along with Prabhudheva, Kichcha Sudeep and Sajid Nadiadwala.
#salmankhan
#prabhudheva
#Dabangg3
#urvashisong
#sudeepkichcha
#sajidnadiadwala
#premikudu
#bollywood

ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఎక్కువగానే కనిపిస్తాడు. ఇక ఆయనకు కండలవీరుడు సల్మాన్ ఖాన్ తోడైతే ఇక చెప్పేదేముంటుంది. ప్రస్తుతం వీరిద్దరు దంబంగ్ 3 సినిమా కోసం జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షూటింగ్ సందర్బంగా 90లో హిట్‌ సాంగ్‌గా దేశాన్ని ఉర్రూతలూగించిన పాటకు సల్మాన్, సుదీప్ కిచ్చ, సాజిద్ నడియావాలాతో ప్రభుదేవా స్పెప్పులేపించడం సోషల్ మీడియా క్రేజీగా మారింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ షేర్ చేసిన వీడియో వైరల్ అయింది.

Recommended