Sri Reddy Comments on Upasana Konidela - Salman Khan Interview || Filmibeat Telugu
  • 5 years ago
Sri Reddy comment on Upasana Konidela- Salman Khan fitness interview
#ramcharan
#upasana
#tollywood
#srireddy
#salmankhan
#bharat
#bollywood


రామ్ చరణ్ భార్య ఉపాసన మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. బి పాజిటివ్ పేరుతో హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మేగజైన్ రన్ చేస్తున్న ఆమె యూట్యూబ్‌ ఫ్లాట్ ఫాంలో ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె సమంతతో పాటు పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. తాజాగా ఉపాసన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ప్రోగ్రాం చేసే అవకాశం దక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్ గురువారం రిలీజ్ అయింది. ఇలాంటి అవకాశం దక్కడంపై ఉపాసన కూడా చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు.'' ఓ మై గాడ్... త్వరలో ఫుల్ వీడియో రాబోతోంది'' అంటూ వీడియో డిస్క్రిప్షన్లో పేర్కొన్నారు.
Recommended