Heza Movie Teaser || Munna Kasi || Mumait Khan || Nutan Naidu || Filmibeat Telugu
  • 5 years ago
Munna Kasi's 'Heza' teaser will give you goosebumps.Munna Kasi's horror film Heza's teaser has finally been released. It has received a thumbs up from the viewers. Heza Teaser Generates a Positive Response.
#Heza
#hezateaser
#Munnakasi
#MumaithKhan
#Lizzeegopal
#NutanNaidu
#Laxman
#Bhushan
#PreethiNigam
#Praful
#tollywood

మిస్టర్ 7 , యాక్షన్ 3D , చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు సంగీత దర్శకుడిగా చేసిన మున్నా కాశీ దర్శకత్వం వహిస్తూ హీరో గా చేసిన చిత్రం "హేజా".. ముమైత్ ఖాన్, నూతన నాయుడు , లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ఇతర పత్రాలు పోషించారు.. కాగా ఈ చిత్రానికి సంగీతం హైలైట్ గా నిలవనుంది.చాలా రోజుల తర్వాత నటి ముమైత్ ఖాన్ ఈ చిత్రం తో రీ ఎంట్రీ ఇస్తుండగా వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Recommended