ICC Cricket World Cup 2019 : Sanjay Manjrekar Controversy Tweet On Dhoni || Oneindia Telugu
  • 5 years ago
Sanjay Manjrekar, former cricketer and now-commentator, sparked criticism after a series of tweets criticizing Mahendra Singh Dhoni, Mohammed Shami and K.L. Rahul. Pointing out that Dhoni scored more runs off spin balls during the warm-up matches, he said the player and former India captain ‘does not put his wicket on the line as much during big games’
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavsbangladesh
#viratkohli
#MSDhoni
#sakib
#SanjayManjrekar
#birmingham

ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో కామెంటేటర్ విధులు నిర్వహిస్తోన్న టీమిండియా మాజీ క్రికెటర్ సంజ‌య్ మంజ్రేక‌ర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. అతడు ప‌క్ష‌పాత ధోర‌ణితో కామెంట్రీ చెపుతున్నాడ‌ంటూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. టోర్నీలో భాగంగా మంగళవారం ఇండియా-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి.
Recommended