ICC Cricket World Cup 2019 : Tamim Iqbal Missed The Easy Catch, Rohit Sharma Got Life ! || Oneindia
  • 5 years ago
ICC Cricket World Cup 2019,India V bangladesh:After enduring their first defeat at the ongoing World Cup on Sunday, Team India would like to recalculate their winning combination in their penultimate league clash against Bangladesh. Tamim Iqbal Missed The Easy Catch, Rohit Sharma Got Life !
#icccricketworldcup2019
#indvban
#rohitsharma
#viratkohli
#msdhoni
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

బర్మింగ్ హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు లైఫ్ లభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు.
జట్టు స్కోరు 19 పరుగుల వద్ద ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతికి మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న తమీమ్ ఇక్బాల్ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు.
Recommended