ICC ODI World Cup Recap : The Hat-Trick Heroes || Oneindia Telugu
  • 5 years ago
Since the inaugural edition of the Cricket World Cup in 1975 in England, the tournament has witnessed ten hat-tricks, with Sri Lanka’s Lasith Malinga achieving the feat twice in his career.Here's a quick recap of the World Cup hat-tricks so far and the bowlers whose names have been etched in history as a result of their hat-trick feats in the mega event.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#mohammedshami
#hattrick
#chetansharma

ప్రతి నాలుగేళ్లకొకసారి వచ్చే ప్రపంచకప్‌ అంటే ఎంతో ప్రత్యేకం. ఈ మెగా టోర్నీలో నమోదయ్యే ప్రతి రికార్డుకి ఓ గుర్తింపు ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో అటు బ్యాట్స్‌మెన్‌తో పాటు ఇటు బౌలర్లు సైతం చక్కటి ప్రదర్శన చేస్తున్నారు.బౌలర్లు ఏమో హ్యాట్రిక్‌లు సాధించడానికి ఉవ్విళ్లూరుతుంటే... బ్యాట్స్‌మెన్ మాత్రం పరుగుల వరద పారించేందుకు సిద్ధమయ్యారు. అయితే, రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో 28వ మ్యాచ్‌లో కాని హ్యాట్రిక్ నమోదు కాలేదు. ఈ ఘనతను సాధించి న బౌలర్ గా షమీ రికార్డులకెక్కాడు.
Recommended