Famous Bollywood Actress Spotted Dating With A Young Politician || Filmibeat Telugu
  • 5 years ago
Disha Patani and Tiger Shroff, who have been rumoured to be dating for quite sometime now receive immense love from fans. But recently, when Disha was spotted dinning with Yuva Sena chief Aditya Thackeray, fans were not too happy.
#dishapatani
#tigershroff
#bharathmovie
#adityathackeray
#bollywood
#salmankhan
#bollywoodactress

లోఫర్ భామ దిశా పటానికి వార్తల్లో నిలవడం కొత్తేమీకాదు.. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను ఆరబోస్తూ వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడం ఈ అమ్మడి స్టైల్. అయితే ఈ సారి గ్లామర్ పరంగా కాకుండా, డేటింగ్ పరంగా వార్తల్లో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది దిశా. ఆమె ప్రేమాయణం మలుపు తిరిగి హీరో దగ్గరి నుంచి పొలిటిషన్ దగ్గరకు వచ్చిందట. బాలీవుడ్ సర్కిల్స్ లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తోంది. ఇంతకీ అసలు సంగతేంటి? ఆ హీరో ఎవరు? పొలిటిషన్ ఎవరు?
Recommended