NTR puraskaram to senior most actress Producer Smt Krishnaveni | Filmibeat telugu
  • 5 years ago
Senior actress Jamuna was honored by the famous producer and senior actress C Krishnaveni. N.T.R was born on the occasion of the birthday of the Mahatma and gave the NTR awards for producer C Krishnaveni who introduced the Telugu film industry.
#NTRpuraskaram
#CKrishnaveni
#jamuna
#ntr
#tollywood

ప్రఖ్యాత నిర్మాత మరియు సీనియర్ నటి అయిన సి కృష్ణవేణి గారిని సన్మానించారు సీనియర్ నటి జమున. ఎన్. టి .రామారావు గారి పుట్టిన రోజు సందర్బంగా ఆ మహానటుడికి చలన చిత్ర రంగం లో అవకాశాన్ని కల్పించి తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం చేసిన నిర్మాత సి కృష్ణవేణి గారికి ఎన్టీఆర్ పురస్కారాన్ని అందించి సత్కరించారు.
Recommended