Mahesh Babu's Fanboy Moment With Cricket Legend Andy Roberts || Oneindia Telugu

  • 5 years ago
Mahesh Babu's 'Huge Fanboy Moment' With Cricket Legend Andy Roberts At The Oval
#CWC2019
#icccricketworldcup2019
#worldcup2019
#maheshbabu
#andyroberts
#india
#westindies
#msdhoni
#viratkohli


వెస్టిండిస్ క్రికెట్ లెజెండ్ ఆండీ రాబర్డ్స్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ 'ఫ్యాన్ బాయ్ మూమెంట్' అంటూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'మహర్షి' మూవీ గ్రాండ్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు కుటుంబంతో కలిసి యూరఫ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

Recommended