ICC Cricket World Cup 2019 : Virat Kohli Asks Crowd To Stop Cheater Chants Directed At Steve Smith
  • 5 years ago
ICC World Cup 2019:Virat Kohli and Steve Smith have been involved in some bitter battles on the cricket field but the India captain’s class act at The Oval on Sunday is bound to win him some hearts back in Australia.
#iccworldcup2019
#stevesmith
#viratkohli
#adamzampa
#aaronfinch
#davidwarner
#maxwell
#msdhoni
#teamindia
#cricket

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భారత అభిమానుల తరఫున ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు క్షమాపణలు చెప్పాడు. ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ అభిమానులు స్టీవ్ స్మిత్‌‌ను కించపరిచేలా వ్యాఖ్యానించారు. భారత ఇన్నింగ్స్ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్‌ వివాదాన్ని ప్రస్తావిస్తూ 'చీటర్‌, చీటర్‌' అంటూ గేలి చేశారు.
Recommended