ICC Cricket World Cup 2019 : MS Dhoni’s House Among Several Burgled In Noida || Oneindia Telugu

  • 5 years ago
ICC World Cup 2019:Three men have been under custedy by Noida Police for burgling multiple houses in Noida including that of former Indian skipper Mahendra Singh Dhoni in Sector 104, which he had given on rent police said.
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#shikhardhavan
#jaspritbumrah
#cricket
#teamindia

రత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంటితో పాటు పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. ధోనీకి నోయిడాలోని సెక్టార్ 104లో ఒక ఇల్లు ఉంది. దాన్ని ఆయన విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. ఈ ఇంట్లో కొన్ని రోజుల క్రితం దొంగతనం జరిగింది. మరమ్మత్తులు జరుగుతోన్న ఈ ఇంట్లో నుంచి ఖరీదైన ఎల్‌ఈడీ టీవీని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో విక్రమ్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు.

Recommended