ICC Cricket World Cup 2019 : Team India Visits Indian High Commission in London || Oneindia Telugu
  • 5 years ago
ICC World Cup 2019:Team India visited the Indian High Commissioner Ruchi Ghanashyam at her residence in London on Friday. The Virat Kohli-led squad, accompanied by the support staff, had a brief photo session with the Indian diplomats in the United Kingdom.
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#shikhardhavan
#cricket
#teamindia

వరల్డ్‌కప్ టోర్నీ కోసం ప్రస్తుతం లండన్‌లో ఉన్న కోహ్లీసేన అక్కడ ఉన్న భారత హైకమిషనర్ ఇంటిని శుక్రవారం సందర్శించింది. టోర్నీలో భాగంగా టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాంప్టన్‌ నుంచి గురువారం టీమిండియా లండన్‌‌కు చేరుకుంది.
Recommended