ICC Cricket World Cup 2019 : Don't Need To Live Up To Reputation, Says Bumrah || Oneindia Telugu

  • 5 years ago
"Most of the times, I don't think about expectations. I just try to check what exactly does the team wants me to do. I don't think that I have a reputation to live up to as I just need to keep things simple," Bumrah, the world No.1 in ODIs, said after playing a pivotal role in India's six-wicket victory.
#jaspritbumrah
#cwc2019
#rohitsharma
#viratkohli
#icccricketworldcup2019
#southafrica
#india


ప్రతిష్ట, కీర్తి గురించి ఆలోచించనని, జట్టు నా నుంచి ఏం కోరుకుంటుందో అదే చేస్తానని టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. అతి తక్కువ కాలంలో ప్రపంచంలో అత్యుత్తమ పేసర్‌గా తెచ్చుకున్న బుమ్రా బుధవారం సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు చక్కటి ఆరంభాన్నిచ్చిన సంగతి తెలిసిందే.

Recommended