ICC Cricket World Cup 2019 : Yuzvendra Chahal Creates Historic Record On World Cup Debut | Oneindia
  • 5 years ago
India's leg-spinner Yuzvendra Chahal had a World Cup debut to remember when he took the field against South Africa in the eighth match of the ongoing ICC World Cup 2019. Chahal was right on the money as he scalped four wickets and gave away 51 runs in his quota of 10 overs. The leg-spinner bowled with skill and breathed down the neck of the Proteas batsmen.
#CWC19
#iccworldcup2019
#shikhardhavan
#indvsa
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#kuldeepyadav
#YuzvendraChahal
#viratkohli

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి. అందుకు తగ్గట్లే కోహ్లీసేన తన తొలి మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శన చేయడంతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Recommended