ICC World Cup 2019: Indian Fans Defend Pak Captain For Wearing Traditional Outfit During Royal Meet
  • 5 years ago
ICC World Cup 2019:The teams playing in the ICC World Cup 2019 met Queen Elizabeth II and Prince Harry just before the opening ceremony on Wednesday. Ahead of the main event, the captains met with the monarch in the Buckingham Palace for a Garden Party. While most were seen wearing formal western attire, Pakistan’s captain stood out by wearing a traditional outfit with the team blazer on top.
#iccworldcup2019
#sarfrazahmed
#viratkohli
#msdhoni
#pakcaptain
#klrahul
#rohitsharma
#shikhardhavan
#cricket
#teamindia

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వన్డే వరల్డ్‌కప్ గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు బుధవారం ది మాల్ రోడ్డులో ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రారంభ వేడుకల్లో భాగంగా వరల్డ్‌కప్‌లో పాల్గొనే పది జట్ల కెప్టెన్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్వీన్‌ ఎలిజబెత్‌ IIను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ధరించిన డ్రెస్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేస్తున్నారు.
టోర్నీలో పాల్గొనే మిగతా జట్ల కెప్టన్లు అందరూ సూట్‌ ధరంచగా... సర్ఫరాజ్‌ మాత్రం కుర్తా, పైజామా లాంటి సంప్రదాయ దుస్తులు ధరించాడు. అంతేకాదు కుర్తా, ఫైజమాపై పాక్ టీమ్‌ బ్లేజర్‌ వేసుకుని అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచాడు. దీంతో ఎక్కడికి వెళ్లినా మూలాలు మరచిపోలేదని సర్ఫరాజ్‌ని అభిమానులు అభినందించగా, కొంతమంది సర్ఫరాజ్‌కు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదంటూ ట్రోల్‌ చేశారు.
Recommended